Header Banner

బంగ్లాదేశ్‌లో టీమిండియా వైట్ బాల్ టూర్.. షెడ్యూల్‌ విడుదల!

  Tue Apr 15, 2025 15:19        Sports

ఈ ఏడాది టీమిండియా పురుషుల జట్టు బంగ్లాదేశ్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. ఈ పర్యటన షెడ్యూల్ ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నేడు విడుదల చేసింది. కాగా బంగ్లాదేశ్ పర్యటనకు ముందు టీమిండియా... ఇంగ్లండ్ లో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. జూన్ 20న ప్రారంభమయ్యే ఈ సిరీస్ జులై 4న ముగియనుంది. ఈ సిరీస్ తర్వాత టీమిండియా బంగ్లాదేశ్ లో పర్యటిస్తుంది. 

టీమిండియా-బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్...
తొలి వన్డే- ఆగస్టు 17 (మిర్పూర్)
రెండో వన్డే- ఆగస్టు 20 (మిర్పూర్)
మూడో వన్డే- ఆగస్టు 23 (చట్టోగ్రామ్)

టీమిండియా-బంగ్లాదేశ్ టీ20 సిరీస్...
తొలి టీ20- ఆగస్టు 26 (చట్టోగ్రామ్)
రెండో టీ20- ఆగస్టు 29 (మిర్పూర్)
మూడో టీ20- ఆగస్టు 31 (మిర్పూర్)

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

తిరుమలలో భక్తులకు వసతి, కౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!

 

నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!

 

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!

 

ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!

 

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులు, వానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia